చర్చ:దొనకొండ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రసాద్ గారూ మీరు రైల్వే వ్యాసం వ్రాసిన తదుపరి దానిని ఆంగ్ల వికీ వ్యాసంలో లింకు చేయండి.--కె.వెంకటరమణచర్చ 12:55, 30 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారు, తప్పకుండా లింకు చేస్తానండి. పాతవి కూడా వీలుచూసుకుని చేస్తానండి.JVRKPRASAD (చర్చ) 13:20, 30 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు రాసిన పాత వ్యాసాలకు లింకులు చేసాను. ఆ క్రమంలో రెండు సార్లు వచ్చిన వ్యాసముల గూర్చి తెలిసినది. ఇక్కడ నుండి మీరు రాసిన వ్యాసాలకు లింకులను చేర్చగలరు. రైల్వే వ్యాసాలను చేర్చి వికీ అభివృద్ధికి దోహదపడుతున్నందుకు ధన్యవాదాలు. మీ కృషికి అభినందనలు.--కె.వెంకటరమణచర్చ 13:24, 30 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం లింకు చేసాను. అలాగే మిగతావి కూడా చేస్తానండి. మీ అభినందనలకు నా ధన్యవాదములు తెలుపుతున్నాను.JVRKPRASAD (చర్చ) 13:26, 30 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు, పాతవి దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినవి లింకులు మిగతా వాటికి అన్నీ కలిపాను. ఇతర స్టేషన్లు కూడా లింకు చేస్తానండి.JVRKPRASAD (చర్చ) 15:11, 30 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]