చర్చ:ద్వివేదుల విశాలాక్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం[మార్చు]

స్వరలాసిక గారూ, విశాలాక్షి గారికి వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వివరాలు అకాడమీ వెబ్‌సైటులో కనిపించలేదు. నేను ఏమైనా మిస్సయ్యానేమో తేలీటం లేదు. ఒకసారి పరిశీలించగలరా? __చదువరి (చర్చరచనలు) 06:46, 18 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ! నిజమే సార్. ఆ యేడాది ఇల్లిందల సరస్వతీదేవి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినట్లు వెబ్‌సైటులో వుంది. బహుశా ఈమెకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చి ఉంటుంది. సరైన మూలం దొరికే వరకూ దీనిని తొలగిస్తాను. --స్వరలాసిక (చర్చ) 09:50, 18 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
సరే సార్, ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 11:15, 18 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]