చర్చ:ధర్మస్థల
స్వరూపం
సుజాత గారు, ధర్మస్థల కన్నడ పేరైన ధర్మస్థళ పేరుతో వ్యాస శీర్షిక ఉంటే బాగుంటుందేమో పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:08, 16 జూలై 2013 (UTC)
సుల్తాన్ ఖాదర్ గారూ ! మీ సూచనకు ధన్యవాదాలు. ముందుగా ఉన్న ఎర్ర లింకు నుండి వ్యాసం తాయారు చేసాను. నాకు కాన్నడ ఉచ్చారణ విషయం తెలియౌ. తెలుగువారు మాత్రం ధర్మస్థల అనడం విన్నను. గమనించి పేరు మార్పిడి అవసరమైతే చేస్తాను.--t.sujatha (చర్చ) 04:57, 18 జూలై 2013 (UTC)