చర్చ:నడింపల్లి (చెరుకుపల్లి మండలం)
(చర్చ:నడింపల్లి నుండి దారిమార్పు చెందింది)
Untitled
[మార్చు]చదువరి నువ్వు సగం సగం సవరణలు చెయ్యద్దు. చేస్తేపూర్తిగా చెయ్యి, లేకపొతే వద్దు. 2 వాక్యలు ఎవరో అరడజను తప్పులు రాశారు, దానికి నువ్వు గొప్పగా భాషా సవరణాలు అని రాశావు, కాని అందులో ఇంకా తప్పులు ఉన్నాయి--S172142230149 15:20, 31 మే 2007 (UTC)
- తప్పులు అందరికీ దొర్లుతాయండి. ఇలా ఎత్తి చూపడానికి వెచ్చించిన సమయంలో రవ్వంత భాగం ఉపయోగించి మీరే దిద్దవచ్చుకదా. అదే వికీ పనితీరు. వికీలో అన్నీ నిరంతరం మెరుగైతున్న వ్యాసాలే --వైఙాసత్య 15:53, 31 మే 2007 (UTC)
- S172142230149, మీరు ఎత్తిచూపిన తప్పుల సంగతేమో గానీ, దాని కారణంగా ప్రకాశం బ్యారేజి వ్యాసం పేజీని మాత్రం సరైన పేరుకు తరలించాను. థాంక్స్. ఇకపోతే.. మీ ధోరణి మారలేదు. వికీ మర్యాద, సాంప్రదాయం మీరింకా నేర్చుకోలేదు. __చదువరి (చర్చ • రచనలు) 17:27, 31 మే 2007 (UTC)
సలహా
[మార్చు]అయ్యా బాబు కోడాలి గారు, "యం" రాయలంటే, "yaM" రాస్తే అవుతుంది, మీకు ఇది ఒక సలహా పాటిస్తే బాగు పడతారు.--S172142230149 17:37, 1 జూన్ 2007 (UTC)
అయ్యా మీ ధొరణి ఇంకా మారలేదు. పుల్లవిరుపు మాటలు ఎందుకు వాడతారు.. మీరు కొంచెం మారాలి..
- ఏమిట్రా కోడాలి ఆంటున్నావ్ , నోరు , రాత అదుపులో పెట్టు కో , నేనసలే రాక్షసుల గురించి రాస్తున్నాను. నీ పేరు కూడా చేర్చేస్తా..... ఏదో నీ బాగు కోసం సలహా చెప్పాను , వింటే బాగు పడతావు నీ రచన్లు వికీపీడీయా లో ఉంటాయి. లేదా ఉండవు. ఇంకెప్పుడు ఇటూవంటి పిచ్చిపిచ్చి రాతలు రాయకు--మాటలబాబు 10:00, 5 జూన్ 2007 (UTC)
గ్రామాలకో మూస
[మార్చు]గ్రామాలకు సంబంధించిన సాథారణ సమాచారం (పంటలు, ప్రధాన వృత్తులు, జనాభా, చెరువులు, నదులు, అడవులు, మండలం, అక్షాంశ పరిధి) కొరకు ఏదైనా మూస ఉందా? ఉంటే..మనం ఒకటీ చేస్తే మంచిది..ఏమంటారు? --నవీన్ 10:38, 5 జూన్ 2007 (UTC)
- ఇక్క ప్రయత్నం జరుగుతోంది {{గ్రామం}}--వైఙాసత్య 10:40, 5 జూన్ 2007 (UTC)