చర్చ:నరేంద్ర మోదీ
Appearance
పేరు
[మార్చు]నా గుజరాతీ స్నేహితుడు చెప్పిన ప్రకారం నరేంద్ర మోది అని పలకాలట పేరు. మన తెలుగు మీడియా వల్ల అందరికీ మోడీ అని అలవాటయింది. వ్యాసం తరలించాలని ప్రతిపాదిస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 02:04, 2 మే 2014 (UTC)