చర్చ:నాగసూరి వేణుగోపాల్
Jump to navigation
Jump to search
వికీపీడియా వ్యాసంలా తిరగరాయాలి.
[మార్చు]వాడుకరి:స్వరలాసిక గారు, ఈ వ్యాసం వికీపీడియా వ్యాసంలా లేదు. వ్యాసం వ్యక్తిని ఏకపక్షదృక్కోణంగా, పొగడటమే ప్రధానంగా వున్నట్లుగా వుంది. మూలాలు ఇవ్వలేదు. కావున సరిచేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 04:40, 25 ఫిబ్రవరి 2021 (UTC)
- అర్జునగారూ! ఈ వ్యాసం చరిత్రను గమనిస్తే ఈ వ్యాసాన్ని రహమతుల్లా గారు 2008లో ప్రారంభించినట్లు అర్థమౌతుంది. నేను చివరిగా ఈ వ్యాసంలో మార్పులు చేసింది 2014లో. ఆ సమయంలో ఈ వ్యాసం వికీపీడియా వ్యాసం మాదిరిగానే ఉంది. తరువాత వేరే వాడుకరి (Geeta Maddali) ఈ వ్యాసంలో మార్పులు చేర్పులు చేయడంతో ఇలా తయారయ్యింది. మీరు కోరినట్లు ఈ వ్యాసాన్ని కొంత సమయం తీసుకుని సరిచేయడానికి ప్రయత్నిస్తాను. --స్వరలాసిక (చర్చ) 07:11, 25 ఫిబ్రవరి 2021 (UTC)
- స్వరలాసిక గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ వ్యాసానికి మీ వాడుకరిపేజీలో లింకు ద్వారా చేరాను, కావున మీరు దీనిపై విశేష కృషి చేశారని పొరబడ్డాను. మీ మార్పుల రూపం కూడా పరిశీలించాను. నమ్మదగిన మూలాలు వుటంకించనందున మంచి నాణ్యతగల వ్యాసంగా పరిగణించలేము. మీరు తెలిపినట్లుగా వాడుకరి:Geeta Maddali గారిని కూడా పరిశీలించి సవరించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 07:23, 25 ఫిబ్రవరి 2021 (UTC)