చర్చ:ఎస్.ఏ.పీ. (SAP)
స్వరూపం
(చర్చ:నాప్ (SAP) నుండి దారిమార్పు చెందింది)
ఎస్ఏపీ నుండి ఎస్.ఏ.పీ కి ఎలా తరలించాలి? sasi 07:10, 4 ఆగష్టు 2009 (UTC)
- తరలించాను.Rajasekhar1961 07:38, 4 ఆగష్టు 2009 (UTC)
- పేజీ పైన ఉన్న "తరలించు: టాబ్ నొక్కడం ద్వారా ఎవరైనా ఈ పని చేయవచ్చును. --కాసుబాబు 13:00, 4 ఆగష్టు 2009 (UTC)
ఎస్ ఏ పీ ని వాడుకరులు వివిధ విధానాలలో వెదికే అవకాశాలు ఉన్నాయి. కావున వాటి అన్నింటికి పేజీలు సృష్టించి రీడైరెక్టు వాడటం మంచిదేమో అని నా అభిప్రాయం. ఉదా:SAP, ఎస్ ఏ పీ మొదలగునవి. మీ సూచనలు తెలపండి. sasi 04:48, 7 ఆగష్టు 2009 (UTC)
- అలాగే సృష్టించండి. ఇంకో విషయం వ్యాసం చర్చా పేజీలలో సహాయం కావాలి మూస పెట్టవద్దు. అది కేవలం సభ్యుల చర్చా పేజీలకే పరిమితం. —రవిచంద్ర (చర్చ) 05:18, 7 ఆగష్టు 2009 (UTC)
- ధన్యవాదాలు sasi 07:08, 7 ఆగష్టు 2009 (UTC)
ఎస్.ఏ.పీ. (SAP) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. ఎస్.ఏ.పీ. (SAP) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.