చర్చ:నాయనార్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాయనార్లు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2010 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


నాయనార్లు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 45 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఈ వ్యాసం పేరు "నాయనార్లు" అని ఉండాలనుకొంటాను. సరి చూడగలరు. --కాసుబాబు 16:31, 20 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

దారి మార్పు ఇస్తే సరిపోతుందనుకుంటాను. ఒకసారి ఎవరైనా తమిళ స్నేహితుణ్ణి సంప్రదిస్తాను.— రవిచంద్ర(చర్చ) 17:25, 20 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడే ఒక తమిళ స్నేహితుణ్ణి అడిగాను, నయనార్ / నాయనార్, ఏది సరి అని. నాయనార్ సరియైన పదమని తెలిసింది. అహ్మద్ నిసార్ 17:41, 20 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అయితే తరలిస్తున్నాను. — రవిచంద్ర(చర్చ) 17:47, 20 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వినతి

[మార్చు]

పెద్దలు ఎవరైనా నయనార్ల జాబితాలో తప్పులుంటే సవరించగలరు. త్వరలోనే వీరికి సంబంధించిన విషయాలను ఇంకా సేకరించి చేర్చటానికి ప్రయత్నిస్తాను.

దయచేసి విస్తరించండి. మేం సవరిస్తాము. వ్యాసం పెరిగిన పిదప ఒక్కొక్క నాయనార్లకు ఒక వేరు పేజీ తయారుచేద్దాము.Rajasekhar1961 04:57, 28 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]