చర్చ:నారాయణరావు పవార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


నారాయణరావు పవార్ అనే వ్యాసము అక్షర దోషాలున్న వ్యాసంలొ వర్గీకరించడమైనది. ఇందులో అక్షర దోషాలేమి లేవు. కనుక ఆ వర్గంనుండి దీనిని తొలిగించ వచ్చు. మరియు ఈ వ్యాసము అత్యంత ముఖ్యమైన వ్యాసంగా తయారు కావడానికి అనేక వనరులున్నాయి. కనుక ఇందులో తెలిసిన వారు ఇంకొంత సమాచారము చేర్చవచ్చు.