చర్చ:నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 1 సంవత్సరం క్రితం. రాసినది: JVRKPRASAD
ఈ వ్యాసంలో అనువాదం జరగకుండా ఆంగ్ల వ్యాసం ఎక్కువగా ఉంది. అనువాదం చేయాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 12:36, 17 అక్టోబరు 2018 (UTC)
- ఈ వ్యాసం ఉన్నది అని తెలియక నేను నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే పేరుతో వ్యాసం వ్రాసాను. ఇది ఒక కంపెనీ కనుక తెలుగులో తర్జుమా సరి అయినది కాదు అని నాకు అనిపిస్తున్నది. ఈ వ్యాసం మీద అధికారులు నిర్ణయం తీసుకోండి.JVRKPRASAD (చర్చ) 03:33, 27 ఏప్రిల్ 2025 (UTC)