చర్చ:నిర్మల్ చిత్రపటాలు
స్వరూపం
వ్యాసం పేరు
[మార్చు]నిర్మల్ చిత్రపటాలు అని వ్యాసం పేరు బాగుంటుందేమో.--Rajasekhar1961 (చర్చ) 05:20, 25 జనవరి 2016 (UTC)
చిత్రకళ కాలావధుల మూసలో ఈ వ్యాసం స్థానం
[మార్చు]ఈ వ్యాసం చిత్రకళ కాలావధుల మూస లో ఎక్కడ ఇమడగలదో తెలుపగలరు. శశి (చర్చ) 09:48, 18 ఆగస్టు 2017 (UTC)
- మూస:భారతీయ చిత్రకళ అనే ఒక సరిక్రొత్త మూస చేశాను. అందులో ఈ వ్యాసానికి సముచిత స్థానం కలదు. కావున సహాయం కావాలి మూస నాకై నేనే తీసివేస్తున్నాను. - శశి (చర్చ) 14:30, 23 ఆగస్టు 2017 (UTC)