చర్చ:నెక్ టై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల వికీ జాబితాలో లేని, యూట్యూబ్ లో ఉన్న టై నాట్ లు[మార్చు]

ఆంగ్ల వికీ జాబితాలో లేని కొన్ని టై నాట్ లు, యూట్యూబ్ లో ఎలా వెయ్యాలో ఉన్నాయి. ఇవి తెలుగు వికీ జాబితా లో ఉంచవచ్చునా? శశి (చర్చ) 18:41, 24 జనవరి 2013 (UTC)

యూ ట్యూబ్ వీక్షణకు ఖాతా తప్ప మరేమీ అవసరము లేదుకాబట్టి చేర్చవచ్చు.--అర్జున (చర్చ) 01:02, 26 జనవరి 2013 (UTC)
ఇంగ్లీషు వికీలో కూడా వాడుతున్నారు. ఉదాహరణ--అర్జున (చర్చ) 01:04, 26 జనవరి 2013 (UTC)
ధన్యవాదాలు. సమయం చూసుకొని తప్పక చేరుస్తాను. శశి (చర్చ) 09:47, 4 మార్చి 2013 (UTC)