చర్చ:నెరనికి
స్వరూపం
విలీన ప్రతిపాదన
[మార్చు]ఈ వ్యాసంలో ఉన్న మూలం ఆధారంగా చూస్తే కర్నూలు జిల్లా హొలగుండ మండలంలో నెరణికి గ్రామం ఉంది. ఈ వ్యాసంలోని మండలంతో ఆ మూలంలో వ్యాసం లేదు. కనుక ఈ వ్యాసాన్ని నెరణికి లో విలీనం చేయాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:51, 10 జూలై 2024 (UTC)
- @K.Venkataramana గారు, నేను విలీనం చేశాను. అర్జున (చర్చ) 00:18, 13 జూలై 2024 (UTC)