Jump to content

చర్చ:నెల తప్పడం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నెల తప్పడం అంటే గర్భం ధరించడమే అయినప్పటికి, నెల తప్పడం వ్యాసంలో విషయానికి, గర్భం వ్యాసంలో ఉండే విషయానికి చాలా వ్యత్యాసముంటుంది. అంతేకాక ఆసక్తికరంగా ఉన్న ఈ వ్యాసంలోని విషయాలు గర్భం వ్యాసంలో చేర్చడం వీలుకాదనిపిస్తుంది. YVSREDDY (చర్చ) 23:55, 27 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక్కో రచయిత వారి స్వంత అభిప్రాయాలతో వ్రాస్తారు. ఎలా రాసినప్పటికీ రాసే విషయం శాస్తీయం గా ఉండాలి. పాఠకులకు స్పష్టత ఉండాలి. నెల తప్పడం,గర్భం సమానార్ధం యిచ్చే పబాలు. వాటిని తగు మార్పులు చేస్తూ విలీనం జరగాలి. Somu.balla (చర్చ) 00:48, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గర్భం అనే వ్యాసం శాస్త్రీయ అంశాలతో వ్రాసిన వ్యాసం.మన సమాజంలో వ్యక్తులు సాధారణం గా గర్భం వచ్చింది అని చెప్పే బదులు నెల తప్పింది అని చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. రెండు వ్యాసాలలో విషయాలు ఒకేలా ఉన్ననూ ఈ వ్యాసం సాధారణ విషయాలతో వ్రాసినది. కనుక దీనిని యిలానే ఉంచితే బాగుండునని విలీనం మూస తొలగిస్తున్నాను.---- కె.వెంకటరమణ చర్చ 09:14, 22 సెప్టెంబర్ 2013 (UTC)