Jump to content

చర్చ:నేను, పెన్సిల్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసం పేరు తెలుగీకరణ గురించి

[మార్చు]

ఆంగ్ల వికీపీడియాలో వ్యాసాల గురించి, కవితల గురించి, పాటల గురించి, ఇలా వైవిధ్యభరితమైన విషయాల గురించి వ్యాసాలు ఉంటాయి. అలాంటి వాటిలోంచి ఒక వ్యాసం గురించిన ఈ పేజీ అనువదించడం బావుంది. ఐతే, "ఐ, పెన్సిల్" అన్న పేరును తెలుగులోకి అనువదించడం కన్నా, ఆంగ్లంలో ఉన్న పేరునే ఉంచేసి బ్రాకెట్లో వ్యాసం అని పెట్టడం బావుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే, వేయిపడగలు అన్న తెలుగు పుస్తకం గురించి ఆంగ్లంలో రాసినప్పుడు "థౌజండ్ హూడ్స్" అని అనువదించి పెట్టడమో, మాయా బజార్ వ్యాసాన్ని మిస్టీరియస్ మార్కెట్ అని పెట్టడమో చేయరు కదా. ఇదీ అంతే! @Apbook: గారూ, మీరే ఆ తరలింపు చేస్తే బావుంటుందని సూచన. మంచి కృషి చేస్తున్నారు. అభినందనలు. --పవన్ సంతోష్ (చర్చ) 06:20, 27 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]