చర్చ:నేరెడుమిల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తరలింపు గురించి[మార్చు]

ఈ గ్రామం సరైనపేరు నేరేడుమిల్లి. గూగుల్ ఫలితాల్లో దానికే ఎక్కువ ఫలితాలొచ్చాయి. వార్తా పత్రికల్లో అలాగే వాడారు. అంచేత ఈ పేజీని నేరేడుమిల్లికి తరలిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 07:40, 14 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]