చర్చ:న్యాయపతి రాఘవరావు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
పేరు సరైనదేనా?
[మార్చు]న్యాయపతి రాఘవరావు కాదనుకొంటాను. న్యాపతి రాఘవరావు సరైన పేరు అనుకొంటాను. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. వ్యాసం పేరు మారుద్దాము. --కాసుబాబు 06:22, 7 మార్చి 2007 (UTC)
- నాకు తెలిసినంత మటుకు ఇంటిపేరు న్యాపతి.----కంపశాస్త్రి 02:53, 2 సెప్టెంబర్ 2007 (UTC)
- నాకు తెలిసినది తప్పు అని మరో విశ్వసనీయ వర్గం నుంచి కూడా ఇప్పుడే వర్తమానం వచ్చింది.క్షమార్హుడను.----కంపశాస్త్రి 04:03, 2 సెప్టెంబర్ 2007 (UTC)
- ఎంతమాట శాస్త్రి గారు ,ఇక్కడ ఎవరిని క్షమించమని అడగనవరం లేదు. ఆధారం అందించిన సత్యాగారికి కృతజ్ఞతలు--మాటలబాబు 04:06, 2 సెప్టెంబర్ 2007 (UTC)
- శాస్త్రిగారూ, క్షమించమని అడగవలసిన అవసరం లేదు. అందరం తెలుసుకుంటున్నవాళ్ళమే కదా --వైజాసత్య 04:09, 2 సెప్టెంబర్ 2007 (UTC)
- "న్యాయపతి" ఒప్పు. మా సహోద్యొగి ఒకతని ఇంటిపేరు కూడా న్యాయపతే. రాఘవరావు గారి లాంటి గొప్ప వ్యక్తులుండడం తెలుగు పిల్లలు, సమాజము చేసుకున్న అదృష్ఠము.Kumarrao 07:51, 27 సెప్టెంబర్ 2009 (UTC)
- శాస్త్రిగారూ, క్షమించమని అడగవలసిన అవసరం లేదు. అందరం తెలుసుకుంటున్నవాళ్ళమే కదా --వైజాసత్య 04:09, 2 సెప్టెంబర్ 2007 (UTC)