చర్చ:పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 08 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఈ పేజీని సృష్టించడానికి ప్రేరణ ఈవారం ఆంధ్రజ్యోతి ఆదివారంలో వచ్చిన ఫెయిల్యూర్‌ స్టోరీ శీర్షికలోని సమాచారం. అందులోని ఈ వాక్యాలు ఈ పేజీకి ఆధారం - "దేవుడూలేడు, దెయ్యమూలేదు అని గట్టిగా వాదించే గోపీచంద్ ఒకానొకరోజు షిరిడీ సాయిబాబ భక్తుడయిపోయి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆయన నమ్మకాల్లో వచ్చిన మార్పు 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా' (కేంద్ర సాహిత్య అవార్డు పొందిన తొలి తెలుగు నవల) లో కనబడుతుంది."

పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి