చర్చ:పట్టకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు పేరు[మార్చు]

ప్రిజం అనే ఆంగ్ల పదానికి పట్టకం అని చాలా నిఘంటువులలో ఉన్నది. వివిధ రకాల ప్రిజంలకు సంబంధించిన వ్యాసాలలో ఈ పదాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 05:52, 4 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]