చర్చ:పది (సినిమా)
స్వరూపం
దారి మార్పు లో పొరపాటు?
[మార్చు]పది అనే సినిమా పేజీ, పది సంఖ్య wikidata item కి ముడిపడి ఉండడంతో, తీసివేసి, దారి మార్పు చేసాను. https://www.wikidata.org/w/index.php?title=Q23806&action=history ఇలాంటి సందర్భాలలో దారి మార్పు సరైనదేనా? ఇప్పుడు పది సంఖ్యకి పేజీ ఎలా రాయాలి? అయోమయ నివృత్తి పేజీ ఉండాలా?వీటి మీద నాకు అంతగా అవగాహన లేదు! @Pranayraj1985 @రవిచంద్ర Saiphani02 (చర్చ) 11:05, 15 సెప్టెంబరు 2024 (UTC)
- సాయిఫణి గారూ, దారిమార్పు చేసినా పరవాలేదు. దాన్ని మరలా సరిదిద్దవచ్చు. ఇలాంటి సందర్భంలో నేనైతే ముందు వికీడేటాలోకి పది సంఖ్య వికీడేటా నుంచి పది సినిమా వ్యాసాన్ని తొలగించి, తర్వాత పది సంఖ్య కోసం వ్యాసం రాసి దాన్ని సంబంధిత వికీ డేటా ఐటం తో అనుసంధానించే ఉండేవాడిని. నేను పరిశీలించి తగు మార్పులు చేస్తాను. రవిచంద్ర (చర్చ) 12:58, 17 సెప్టెంబరు 2024 (UTC)
- పది అనే సినిమా నుంచి పది (సినిమా) కు సృష్టించిన దారిమార్పును తొలగించి రెండింటినీ వేర్వేరు వ్యాసాలుగా చేశాను. పది సంఖ్యా వ్యాసానికి సరైన వికీ డేటా అంశంతో కలిపాను. పది (అయోమయ నివృత్తి) అనే వ్యాసాన్ని కొత్తగా సృష్టించి ఈ రెండు వ్యాసాలకు లింకులు ఇచ్చాను. ఇందులో ఏదైనా సందేహాలుంటే అడగండి. - రవిచంద్ర (చర్చ) 13:09, 17 సెప్టెంబరు 2024 (UTC)
- ధన్యవాదాలు! "పది" అనే పేజీలో ముందుగానే సినిమా వ్యాసం ఉన్నప్పుడు సంఖ్య వ్యాసం ఎలా రాయాలి? Saiphani02 (చర్చ) 13:16, 17 సెప్టెంబరు 2024 (UTC)
- "పది" అనే పేజీతో ముందుగానే సినిమా వ్యాసం ఉంటే, పాతపేరుకు దారిమార్పు లేకుండా "పది (సినిమా)" అనే పేరుకు తరలించాలి. తరలించేటపుడు దారిమార్పు సృష్టించవద్దు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు తరలింపు "పది" నుంచి "పది (సినిమా)"కు దారిమార్పు సృష్టించదు. "పది" పేరుతో కొత్త వ్యాసాన్ని సృష్టించడానికి వీలవుతుంది. - రవిచంద్ర (చర్చ) 15:36, 17 సెప్టెంబరు 2024 (UTC)
- దారి మార్పు లేకుండా తరిలించే ఆప్షన్ ను గమనించలేదు. 🤝 Saiphani02 (చర్చ) 16:18, 17 సెప్టెంబరు 2024 (UTC)
- దారి మార్పు లేకుండా తరిలించాలి అంటే Page mover rights ఉండాలి అని enwiki లో చదివాను. tewiki లో కుడా అంతే అనుకుంటా. Saiphani02 (చర్చ) 16:28, 17 సెప్టెంబరు 2024 (UTC)