పది (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
10 (టెన్)
దర్శకత్వంవిజయ్ మిల్టన్
రచనవిజయ్ మిల్టన్
నిర్మాతజి.సుబ్రమణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావు చింతపల్లి
తారాగణం
ఛాయాగ్రహణంకె.ఎమ్ భాస్కరన్
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంపాటలు:
డి. ఇమ్మాన్
బ్యాక్‌గ్రౌండ్ సంగీతం:
అనూప్ సీలిన్[1]
నిర్మాణ
సంస్థ
శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్
విడుదల తేదీ
15 డిసెంబరు 2017 (2017-12-15)
సినిమా నిడివి
144 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

10 2017లో విడుదలైన తెలుగు సినిమా. విక్రమ్, సమంత  హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించాడు. తమిళంలో 2015లో 10 ఎంద్రాతుకుల్లా పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘10’ పేరుతో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై జి.సుబ్రమణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావు చింతపల్లి తెలుగులోకి అనువదించి డిసెంబర్ 15, 2017న విడుదల చేశారు.[2]

విక్రమ్ కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అతను కొన్ని పార్సిల్స్ ని విలన్ లకు చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు ఓ పార్సిల్ ని డెలివర్ చేయడానికి బయలుదేరుతాడు,సగం దూరం ప్రయాణించాక తాను ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశాననే విషయం విక్రమ్ కు అర్థం అవుతుంది. ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారు ? విక్రమ్ ఆమెని ఎలా కాపాడాడు ? అనేదే మిగిలిన సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ [4]
  • నిర్మాత: జి.సుబ్రమణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావు చింతపల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: విజయ్ మిల్టన్
  • సంగీతం: డి. ఇమాన్
  • సినిమాటోగ్రఫీ: కె.ఎమ్ భాస్కరన్
  • ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

మూలాలు

[మార్చు]
  1. "Anoop does the background score for Vikram's next in Kollywood". The Times of India. Retrieved 2 April 2016.
  2. The Times of India (2017). "10 Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  3. Full Hyderabad (2017). "10 (TEN) Review". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  4. Samayam Telugu (12 December 2017). "విక్రమ్, సమంత '10' సినిమా డిసెంబర్ 15న రిలీజ్!". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.