చర్చ:పరకాల పఠాభిరామారావు
Appearance
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
Untitled
[మార్చు]- పేరు; పరకాల పఠాభిరామారావు లేదా పరకాల పట్టాభిరామారావు, రెండిట్లో ఏది సరైనది. నిసార్ అహ్మద్ 13:24, 25 డిసెంబర్ 2008 (UTC)
- తిక్కవరపు పఠాభిరామిరెడ్డి మాత్రమే "పఠాభి" పేరుతో ప్రసిద్ధులయ్యారు. సహజంగా వాడుకలో "పట్టాభి" అనేదే సరైన పదం. సరిగా తెలియదు గనుక పరకాల పట్టాభిరామారావుకు తరలించెయ్యండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:06, 25 డిసెంబర్ 2008 (UTC)
- కాసుబాబుగారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.--SIVA 01:13, 27 డిసెంబర్ 2008 (UTC)