చర్చ:పల్లె వాసుల నివాస గృహాలు
రాజ శేఖర గారికి....... వ్వాసాన్ని విడగొట్టడము గురించి పల్లెల్లో ప్రజల జీవన విధానము అనే వ్యాసము చాల పొడవై నందున దాన్ని ముక్కలుగా విడగొట్టారు. ఆ విడగొట్టడము మరి చిన్న చిన్న పేరాలుగా విడగొట్టారు. ఉదాహరణకు పల్లె వాసుల నివాస గృహాలు అనే వ్వాసంలో కేవలము పూరిళ్లు అనె విషయాన్ని మాత్రమె చేర్చారు. అందులోనె వున్న, పెంకుటిళ్లు, మట్టి మిద్దెలు, బండ్ల మిద్దెలు, రేకుల ఇళ్లూ మొదలగు వాటి వివరాలు లేవు. నివాస గృహాలు అనగా ఇవన్నీ వస్తాయి గదా. ఇది గమనించ గలరు. నివాస గృహాలకు సంబందించిన పూర్తి సమాచారము ఒక చోటనే వుంటే బాగుంటుంది. అదే విదంగా పల్లెల్లో వ్వవసాయ విధానము గురించిన విషయాన్ని విడ గొట్టారు. అందులో కేవలం దిగుడు బావుల గురించిన విషయం తప్ప మరేది లేదు. ఇలా వుంటే అసంపూర్ణంగా కనబడు తున్నది. కనుక నా విన్నపం ఏమంటే ఆ యా విభాగంలో ని అన్ని విషయాలున్న పేరాలన్ని ఒక చోట చేరిస్తే బాగుంటుందని నాభావన. మరి మీరేమంటారు? మరొక్క విన్నపం:... ఇలా విడగొట్ట బడిన వ్వాసాలు.. ముక్కలుగానే కనబడు తున్నాయే గాని వాటి కవి స్వతంత్ర వ్వాసాలుగా కన బడడం లేదు. ఇదొక లోపం. ఈ లోప సహజమే. ఎందు కంటే అది ప్రధాన వ్వాసంలో నుండి విడ గొట్ట బడి ఇక్కడ పెట్టినందున అలా కన బడు తవి. దానికి సమగ్ర రూపం, స్వతంత్ర ప్రతిపత్తి కలగాలంటే ముందు వెనక కొంత., తల ,తోక లాంటి వి తగి లించాలి. అప్పుడే అవి పూర్తి స్థాయి వ్వాసాలుగా కనిపిస్తాయి. ఈ పనిని తర్వాత చేసు కోవచ్చు. నేను చేస్తాను. పై విషయానికి మీరేమంటారు... తెలియ జేయండి. ఇట్లు .......... భాస్కరనాయుడు....Bhaskaranaidu (చర్చ) 12:26, 29 మే 2012 (UTC)
- విభజన మీ కోసం చేశాను. అయితే ఆ విభాగాలలోకి పూర్తి సమాచారాన్ని చేర్చలేదు. వ్యాసంలో సమాచారం పూర్తిగా చేర్చిన తర్వాత (బొమ్మలతో సహా) సమాచారాన్ని సరైన పద్ధతిలో విభజిద్దాము. ముందుగా వ్యాసాన్ని పూర్తిచేయండి.Rajasekhar1961 (చర్చ) 14:48, 29 మే 2012 (UTC)