చర్చ:పశ్చిమ గోదావరి జిల్లా
Jump to navigation
Jump to search
బొమ్మలు
[మార్చు]బొమ్మలు అందించిన విశ్వనాధ్ గారికి ధన్యవాదాలు--మాటలబాబు 21:46, 18 సెప్టెంబర్ 2007 (UTC)
- కొల్లేరు సరస్సు కాని, పట్టి సీమ కాని బొమ్మలు కావాలి--మాటలబాబు 05:28, 11 జూలై 2007 (UTC)
అంతర్వేది
[మార్చు]అంతర్వేది తూర్పు గోదావరి జిల్లా లొ ఉందా? లేక పశ్చిమ గోదావరి జిల్లా లొ ఉందా?--శాస్త్రి 23:41, 29 మే 2007 (UTC)
- తూర్పు గోదావరే కావాలి - ఇక్కడ చూడండి http://eastgodavari.nic.in/Antharvedi.html --కాసుబాబు 04:34, 30 మే 2007 (UTC)
విశేష వ్యాసంగా విస్తరణ
[మార్చు]పశ్చిమ గోదావరి వ్యాసాన్ని విస్తరించి విశేష వ్యాసంగా చేసే దిశలో ప్రయత్నం ప్రాంభించాను. సహకరించగోరెదను - --కాసుబాబు 08:16, 12 సెప్టెంబర్ 2007 (UTC)
రాజకీయాలు
[మార్చు]రాజకీయాల గురించిన విభాగం రాశాను కానీ అందులోని విశ్లేషణ 2004 ఎన్నికలను పరిగణలోకి తీసుకోలేదు. ఎవరైనా విస్తరించాలనుకుంటే ఆ ఎన్నికల ఫలితాలను కూడా పరిగణనలో తీసుకొని సవరణలు చేయండి --వైజాసత్య 11:03, 17 సెప్టెంబర్ 2007 (UTC)
వర్గాలు:
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2007
- ఈ వారం వ్యాసాల చర్చలు - W52
- వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జిల్లాలు
- మంచివ్యాసం అవ్వదగిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల వ్యాసాలు
- అతి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ జిల్లాల వ్యాసాలు
- మంచిఅయ్యే-తరగతి ఆంధ్రప్రదేశ్ వ్యాసాలు
- మంచిఅయ్యే-తరగతి అతిముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ వ్యాసాలు
- అతిముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ వ్యాసాలు