చర్చ:పారెంటపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రామం పేరు[మార్చు]

పారెంటపల్లి అనే పేరు తప్పని కింది కారణాల వలన తెలుస్తోంది.

  1. పారెంటపల్లి కి 4 గూగుల్ ఫలితాలొచ్చాయి (-wiki -quarry -medbox -blogspot -youtube -indicwiki -perantapalli -perantalapalli) అవి కూడా వికీ మిర్రర్లవి.
  2. పేరంటపల్లి కి 62 గూగుల్ ఫలితాలొచ్చాయి (-wiki -quarry -medbox -blogspot -youtube -indicwiki -perantapalli -perantalapalli) ఇందులో వార్తాపత్రికల లింకు ఒక్కటి ఉంది.
  3. పేరంటాలపల్లి కి 678 గూగుల్ ఫలితాలొచ్చాయి (-wiki -quarry -medbox -blogspot -youtube -indicwiki -perantapalli -perantalapalli) వీటిలో వార్తాపత్రికల లింకులు చాలా ఉన్నాయి.

అంచేత పేరంటాలపల్లి అనేది సరైన పేరుగా భావిస్తున్నాను. కానీ పేరంటాలపల్లి పేరుతో మరొక పేజీ ఉన్నందున ఈ రెంటినీ వీలీనం చేస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 07:26, 15 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]