చర్చ:పాలమూరు జిల్లా కవుల రచనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాస విషయం "మట్టి గంప" అనే రచనకు సంబంధించినదిగా ఉన్నట్లుంది.శీర్షిక సరిపోవునేమో చంద్రకాంతరావుగారు పరిశీలించగలరు.----కె.వెంకటరమణ (చర్చ) 17:16, 18 డిసెంబర్ 2013 (UTC)

రమణ గారు, మీరన్నది నిజమే. జయన్నగారు ప్రారంభంలో శీర్షిక పేరు పెట్టడంలోనో లేదా సమాచారం చేర్చడంలోనో పొరపడి ఉంటారు. ఇప్పటి సమాచారం ప్రకారమైతే మట్టిగంప పేరుకు తరలించి సమాచారాన్ని వికీకరించవలసి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:22, 18 డిసెంబర్ 2013 (UTC)