Jump to content

చర్చ:పిళ్లా రామారావు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: పిళ్ళా రామారావు విశిష్టత టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Pilla Nageshwarrao
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

<gallery> <gallery> Example.jpg|ఉపశీర్షిక1 Example.jpg|ఉపశీర్షిక2 </galleryhttps:/ [[ఛాయాచిత్రం జీవితచరిత్ర

పిళ్ళా రామారావు విశిష్టత

[మార్చు]

పిళ్ళా రామారావు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక సంస్థ. ఆయన జీవితం ఆదర్శప్రాయం ఆయన విశాఖపట్నం లో పుట్టి అక్కడే పెరిగి ఆనగరం అభివృద్ధి ని చూశారు.ఆయన నిరాడంబర తత్వం ముఖంలో ఎల్లప్పుడూ నవ్వు ఆప్యాయత అందర్నీ ఆకట్టుకునేది. కళ్ళముందే ముగ్గురు అన్నదమ్ముల ని ఇద్దరు చెల్లెళ్నని భార్యను ఇద్దరు బావలను కోల్పోయినా ఆయన ధ్యెర్యంగా పరిస్థితులని ఎదుర్కుని సంస్థ కోసం విద్యాభివృద్ధి సమాజానికి క్రృషిచేశారు Pilla Nageshwarrao (చర్చ) 09:12, 17 ఫిబ్రవరి 2019 (UTC)ప్రత్యుత్తరం