చర్చ:పురపాలక సంఘము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పురపాలక సంఘాలను, జిల్లాల వారిగా వుంచుటకు సభ్యులు సహాయపడాలని మనవి. అహ్మద్ నిసార్ 19:26, 11 ఏప్రిల్ 2009 (UTC)
నిసార్ గారు, ఆ పట్టిక నా వద్ద ఇదివరకే ఉంది. త్వరలోనే జిల్లాల వారీగా చేరుస్తాను. కాని నా దృష్టిలో ఇంతకంటె మేలైన మార్గం సార్టేబుల్ టేబుల్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందనుకుంటున్నాను. అలా అయితే జిల్లాల వారీగానూ, అక్షరక్రమంలోనూ ఎలాగైనా చూడవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:40, 11 ఏప్రిల్ 2009 (UTC)
మంచి సూచన చంద్రకాంతరావు గారూ, అలాగే కానివ్వండి. అహ్మద్ నిసార్ 19:50, 11 ఏప్రిల్ 2009 (UTC)