Jump to content

చర్చ:పురుషులపై హింస

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

శశి గారూ, పురుష హింస అంటే పురుషులు చేసే హింస అని అర్థం వస్తుందేమో! పురుషులపై హింస అని అంటే బాగుండునేమో పరిశీలించగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:37, 17 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారు, నాకు కూడా అదే అనిపించినది. సరి చేసినందుకు ధన్యవాదాలు. ఆ ప్రకారంగానే తరలించాను. - శశి (చర్చ) 06:41, 17 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]