చర్చ:పులిగుండ్లపల్లి
Appearance
వాడుకరి:Bhaskaranaidu గారు, గ్రామాల పేజీలలో మండలాలు మరియు అనవసర వర్గాలు చేర్చరాదని నిర్ణయించారు. దయచేసి గమనించండి. --JVRKPRASAD (చర్చ) 12:14, 4 అక్టోబరు 2016 (UTC)
శీర్షిక నిర్ధారణ
[మార్చు]- లభించిన ఆధారం 2019 ఫిబ్రవరి 23 ఆంధ్రజ్వోతి దినపత్రిక ప్రకారం కొద్ది తేడా ఉన్నందున దారిమార్పుతో తరలించాను.--యర్రా రామారావు (చర్చ) 05:47, 14 నవంబర్ 2019 (UTC)