Jump to content

చర్చ:పూనం పాండే

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: మరణం గురించి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

మరణం గురించి

[మార్చు]

ఈమె మరణించినట్లు అన్ని ప్రముఖ ప్రసార మాధ్యమాల్లోనూ ప్రకటించారు. కానీ ఒక రోజు తర్వాత అది పబ్లిసిటీ స్టంట్ అని తేలింది. కానీ ముందు చేర్చిన మరణం గురించిన సమాచారం పూర్తిగా తీసేయకుండా, జరిగిన పరిణామాల్ని యధాతథంగా ఉంచినందుకు మురళీకృష్ణగారు అభినందనీయులు. నిజానిజాలు రోజురోజుకీ మారిపోతున్నపుడు వ్యాసంలో దిద్దుబాట్లు ఎలా ఉండాలో ఈ సంఘటన మనకు ఒక పాఠం లాంటిది. - రవిచంద్ర (చర్చ) 14:19, 4 ఫిబ్రవరి 2024 (UTC)ప్రత్యుత్తరం