చర్చ:పూర్ణకుంభం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
'పూర్ణకుంభం' బొమ్మ వుంటే, ఈ వ్యాసంలో పెట్టాలని, సభ్యులకు విన్నపము. సభ్యుడు nisar 08:37, 1 మే 2008 (UTC)
బొమ్మ బాగుగా లేదు. అధికారిక పూర్ణ కుంభం బొమ్మ మాత్రమే సరైనది.Kumarrao 07:06, 10 ఆగష్టు 2008 (UTC)

ఈ తరహా పూర్ణ కుంభం రాష్ట్ర చిహ్నమా?[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభంలో కొబ్బరికాయ ఉండదు. ఈ విషయాన్ని ఇక్కడ దరిచెయ్యగలమా?--రహ్మానుద్దీన్ (చర్చ) 05:13, 14 జూలై 2015 (UTC)