చర్చ:పెదవేగి
Appearance
Matala Babu, I wrote this essay. Pedavegi is my village. I will take some pictures next time I go on leave - --కాసుబాబు 16:03, 10 ఆగష్టు 2007 (UTC)
- మంచిది ,శుభం, నాకో సందేహం, నిన్న తూర్పు చాళుక్యులు అనే వ్యాసాన్ని ఆంగ్ల వికీ నుండి అనువదించాను. కాని అది వేంగి సామ్రాజ్యం క్రింద రాదు కదా? లేక తూర్పు చాళుక్యుల సామ్రాజ్యం వేంగి సామ్రాజ్యం క్రిందకు వస్తుందా? --మాటలబాబు 16:07, 10 ఆగష్టు 2007 (UTC)
పంపకని
[మార్చు]కాసుబాబు గారు, కన్నడ ఆదికవి పంప వేంగీవిషయము, పుంగనూరు కు చెందినవాడు. ప్రస్తుతము పుంగనూరు అనే పల్లె చిత్తూరు జిల్లాలోమాత్రమే వున్నది. అది వేంగీ దేశములోది అగుట అసాధ్యము. బహుశా మధ్యచారిత్రక కాలములో అట్టి ఊరు కృష్ణా గోదావరీ మండలాల్లో ఉండివుండవచ్చు లేదా పేరు మారి ఉండవచ్చు. పంప జైన మతావలంబియగు బ్రాహ్మణుడు. వేములవాడ చాళుక్య రాజు అరికేసరి ప్రాపకము సంపాదించి వైదీక మతము లోకి మారాడు. కన్నడములో విక్రమార్క విజయము రాశాడు.Kumarrao 14:05, 18 మే 2008 (UTC)
- కృతజ్ఞతలు. మారుస్తాను. లేదా మూలాలు ఉదాహరిస్తాను. ఇది నేను విన్న విషయాన్ని బట్టి వ్రాశాను. కనుక పొరపాటు కావచ్చును. కాని పంపడు, మరొక ముఖ్య కన్నడ కవి వేంగి దేశమువారని ఎక్కడో చదివాను. మళ్ళీ పరిశీలిస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:40, 18 మే 2008 (UTC)