చర్చ:పెనమలూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కానూరు ఇంకా యనమలకుదురు ప్రస్తుతం విజయవాడ నగరం పరిధిలో ఉన్నాయి. రహ్మానుద్దీన్ (చర్చ) 16:17, 29 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆటోనగర్ దాటిన తరువాత (అశోక్‌నగర్ వరకు) వచ్చే కానూరు, యనమలకుదురు గ్రామాలు విజయవాడ నగరం పరిధిలో లేవు. కానూరు, యనమలకుదురు గ్రేటర్ విజయవాడ [1] పరిధికి (అనేక గ్రామాలుతో పాటుగా) వస్తాయి. ఆ పని ఇంకా జరగలేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:58, 30 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]