చర్చ:ప్రకటనలు
స్వరూపం
ఈ వ్యాసం చాలా పెద్దదిగా, యాంత్రిక అనువాదముతో కూడి ఉన్నది. పైగా ఈ వ్యాసం ఆంగ్ల అనువాదం కావటం మూలాన ఇది పాశ్చాత్య దేశాలలో ప్రకటనల గురించే ఎక్కువ చర్చిస్తోంది కానీ, భారత దేశంలో ప్రకటనల గురించి అసల్ చర్చించటం లేదు. ఇది వరకే ప్రకటన అనే వ్యాసం ఉండటంతో, అందులో భారతదేశంలో ప్రకటనల గురించి వ్రాసి దానిని విస్తరించాను. అవసరమైనంత మేరకు పాశ్చాత్య దేశాల ప్రకటనల గురించి కూడా చర్చించాను. కావున దీనిని ప్రకటన తో విలీనం చేయాలి. - శశి (చర్చ) 16:32, 12 జూలై 2015 (UTC)