చర్చ:ప్రగడపల్లి
Jump to navigation
Jump to search
పేరుమార్పు గురించి[మార్చు]
ఈ గ్రామం పేరు ప్రగడపల్లె నుండి ప్రగడపల్లి కి మారుస్తున్నాను. దానికి కారణాలివి:
- వార్తాపత్రికల్లో దీన్ని ప్రగడపల్లి అని రాసారు.
- ప్రగడపల్లె కు గూగుల్ ఫలితాల్లో వార్తా పత్రికల నుండి ఒక్క ఫలితమూ రాలేదు. వికీ లోను, వికీ మిర్రరు సైట్లలో మాత్రమే ఈ పేరు ఉంది.