చర్చ:ప్రగడపల్లి

వికీపీడియా నుండి
(చర్చ:ప్రగడపల్లె నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పేరుమార్పు గురించి[మార్చు]

ఈ గ్రామం పేరు ప్రగడపల్లె నుండి ప్రగడపల్లి కి మారుస్తున్నాను. దానికి కారణాలివి:

  • వార్తాపత్రికల్లో దీన్ని ప్రగడపల్లి అని రాసారు.
  • ప్రగడపల్లె కు గూగుల్ ఫలితాల్లో వార్తా పత్రికల నుండి ఒక్క ఫలితమూ రాలేదు. వికీ లోను, వికీ మిర్రరు సైట్లలో మాత్రమే ఈ పేరు ఉంది.

__ చదువరి (చర్చరచనలు) 08:08, 11 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]