చర్చ:ప్రచ్ఛన్నయుద్ధం
Jump to navigation
Jump to search
వ్యాసం పేరు శీతల సమరం అని కాకుండా ప్రచ్ఛన్న యుద్ధం అని ఉండాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:21, 13 సెప్టెంబర్ 2013 (UTC)
- ఇది, నేనూ ఆలోచించాను చంద్ర గారూ.. కాని, ప్రతీ ప్రచ్ఛన్న యుద్ధము అనేది, చాల సాధారణ పదం అనిపించింది... అనేక సందద్భాలలో స్థానిక పోరు ల దగ్గర నుంచి, దేశాల మధ్య యుద్ధాల దాక, ఈ పదం వాడినట్లు దాఖలాలు ఉన్నాయి. స్పష్టమైన, నిశితమైన నిర్వచనం లో ఈ పదాన్ని వాడియుండలేదు... శీతల సమరం అనేది యథాతథ అనువాదమేననుకోండి, కాని ఒక చరిత్రాత్మక స్థాయి యుద్ధానికి ఈ శీర్షికే సబబనిపించింది. కావాలంటే 'ప్రచ్ఛన్న యుద్ధం నుండి దారిమార్పు పెట్టవచ్చు.
- బూదరాజు రాధాకృష్ణ గారి నిఘంటువులో ప్రఛ్చన్న యుద్ధం అని పేర్కొన్నారు. ఆంధ్రభారతి http://www.andhrabharati.com/dictionary/ చూడండి.Rajasekhar1961 (చర్చ) 03:15, 15 సెప్టెంబర్ 2013 (UTC)
- ఇది, నేనూ ఆలోచించాను చంద్ర గారూ.. కాని, ప్రతీ ప్రచ్ఛన్న యుద్ధము అనేది, చాల సాధారణ పదం అనిపించింది... అనేక సందద్భాలలో స్థానిక పోరు ల దగ్గర నుంచి, దేశాల మధ్య యుద్ధాల దాక, ఈ పదం వాడినట్లు దాఖలాలు ఉన్నాయి. స్పష్టమైన, నిశితమైన నిర్వచనం లో ఈ పదాన్ని వాడియుండలేదు... శీతల సమరం అనేది యథాతథ అనువాదమేననుకోండి, కాని ఒక చరిత్రాత్మక స్థాయి యుద్ధానికి ఈ శీర్షికే సబబనిపించింది. కావాలంటే 'ప్రచ్ఛన్న యుద్ధం నుండి దారిమార్పు పెట్టవచ్చు.
ప్రచ్ఛన్నయుద్ధం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. ప్రచ్ఛన్నయుద్ధం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.