చర్చ:ప్రపంచ పర్యావరణ దినం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది ప్రత్యేక దినాలు అనే వర్గం కింద చేర్చొచ్చా? observancesకి సరైన తెలుగు పదమేది? --నవీన్ 05:13, 6 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యేక దినాలు బాగుంది. "..observed as environment day" అనే దాన్ని "పర్యావరణ దినంగా పాటింపబడుతుంది" అని గానీ, మరింత సహజమైన తెలుగులో.. "పర్యావరణ దినంగా పాటిస్తారు" అని గానీ అంటాం. అదే "observance" అని నామవాచకంగా అన్నపుడు "పాటింపు" అనాలేమో!? కానీ పాటింపు అంత విరివిగా వాడుకలో ఉన్నట్టు లేదు. __చదువరి (చర్చరచనలు) 08:54, 6 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]