చర్చ:ప్రఫుల్ల చంద్ర రాయ్
Jump to navigation
Jump to search
ప్రఫుల్ల చంద్ర రాయ్ పేజీని 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమం లో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
వ్యాసం పేరు ప్రఫుల్ల చంద్ర రాయ్ అని ఉండాలి. బంగ్లాలో కూడా రాయ్ అనే ఉంది. గమనించండి. δευ దేవా 19:03, 9 అక్టోబర్ 2008 (UTC)
- అది నిజమే బెంగాలీ పేర్లలో చాలా రాయ్ లున్నారు. ఉదా:రాజారాం మోహన్ రాయ్. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:17, 9 అక్టోబర్ 2008 (UTC)
- మార్చవచ్చు కానీ కొంతమంది రాయ్ లు మనకు రే లుగానే పరిచయమెక్కువ ఉదాహరణకు సత్యజిత్ రే. బెంగాళీ పేర్లతో ఇదో చిక్కు ఉదాహరణకు బెనర్జీలు నిజంగా బంధోపాధ్యాయలు, ముఖర్జీలు ముఖోపాధ్యాయలు, ఛటర్జీలు ఛటోపాధ్యాయలు..అంతమాత్రం చేత మనం రాణీ ముఖర్జీని రాణీ ముఖోపాధ్యాయ అంటే ఎలా? ఊరికే వాదిస్తున్నాను.. ఏమనుకోకండి. కేస్ బై కేస్ లో ఈ వ్యాసం పేరు మార్చటానికి నాకు అభ్యంతరం లేదు --వైజాసత్య 02:11, 10 అక్టోబర్ 2008 (UTC)
- సరేనండి. నేను Ray & Roy వేరు వేరనుకున్నాను. ఒకటేనని అర్థం అయ్యింది. δευ దేవా 09:52, 10 అక్టోబర్ 2008 (UTC)