చర్చ:ప్రాకృతిక వ్యవసాయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేశంలో ఉన్న తెలుగు రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఈ వ్యాసాన్ని నేను నా విషయ పరిజ్ఞానం మేరకు సవరిస్తున్నాను. దయచేసి వికీపిడియన్లు అందరూ సహకరించండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 10:48, 21 జనవరి 2015 (UTC))[ప్రత్యుత్తరం]

భూపతిరాజు రమేష్ రాజు గారూ, మంచి వ్యాసాన్ని అభివృద్ది చేస్తున్నందుకు అభినందనలు. ఈ వ్యాసానికి నా సహకారాన్ని తప్పక అందిస్తాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:29, 21 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]