చర్చ:ఫాల్గుణమాసము
స్వరూపం
పేరు
[మార్చు] సహాయం అందించబడింది
ఈ నెల పేరు తప్పుగా కనిపిస్తున్నది. దీనిని ఫాల్గునము లేదా ఫాల్గునమాసము అని మార్చాలని భావిస్తున్నాను. ఒకసారి సభ్యులు సరిచూడండి.--Rajasekhar1961 (చర్చ) 09:27, 9 జూన్ 2019 (UTC)
- Rajasekhar1961 గారూ ఈ లింకు ప్రకారం ఫల్గునీ నక్షత్రంలో కలిసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయంచే మాసం ఫాల్గునం అని ఉన్నది. కనుక ఈ వ్యాస శీర్షికను "ఫాల్గున మాసము" గా మార్చవచ్చు. కానీ గూగుల్ శోధన ప్రకారం "ఫాల్గున" కు 1330 ఫలితాలు, "ఫాల్గుణ" కు 15,10,000 ఫలితాలు కనిపిస్తున్నాయి. కనుక ఈ శీర్షికను దారిమార్పు పేజీగా మార్చవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 11:12, 9 జూన్ 2019 (UTC)
- సంస్కృతం నుండి వచ్చిన తత్సమం కాబట్టి ఫాల్గునము సరైనది.--Rajasekhar1961 (చర్చ) 05:18, 10 జూన్ 2019 (UTC)