చర్చ:ఫ్లోక్యులేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం శీర్షిక[మార్చు]

తెలుగు వికీపిడియాలో ఫ్లోక్యులేషన్ వంటి ఇంగ్లీషు మాటలని శీర్షికలుగా వాడితే అనాధ పేజీలు కాక మరేమి వస్తాయి? బయటనుండి ఇక్కడికి లంకెలు రావాలంటే ఈ పేజీ పేరు వాడుకరికి తెలియాలి కదా? తెలిసినా దాని వర్ణక్రమం ఎలా ఉందో తెలియదు.

వ్యాసం శీర్షికని ఇంగ్లీషు మాటలతోటీ, తెలుగు మాటలతోటీ పెట్టడానికి వీలుంటే బయటనుండి ఇక్కడకి లంకెలు తగిలించవచ్చు. ఆలోచించండి

--పై వ్యాఖ్యని చేర్చినది. 2019-04-28T00:05:33‎ Vemurione, ఈ వరుసని చేర్చినది. --అర్జున (చర్చ) 00:32, 28 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]