చర్చ:బలి చక్రవర్తి
స్వరూపం
విషయం
[మార్చు]దీనిలో రాసిన చాలా విషయాలు ఈ వ్యాసానికి సంబంధం లేకుండా ఉన్నాయి. మిగతా నిర్వాహకులు ఒకసారి చూసి తమ అభిప్రాయాలను వెల్లడించగలరు. రవిచంద్ర(చర్చ) 04:19, 24 అక్టోబర్ 2008 (UTC)
- బలిచక్రవర్తి కి సంబంధం లేని బలి విషయాలన్నీ బలి అనే వ్యాసంలో పెట్టగలరు.--Nrahamthulla 04:54, 24 అక్టోబర్ 2008 (UTC)