Jump to content

చర్చ:బల్లి శాస్త్రము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

మూలాలు

[మార్చు]

User:Bhaskaranaidu గారు, వ్యాసం చేర్చిన మీరు మూలాలు తెలపండి. ఈ వ్యాసం ఎందుకో అధిక వీక్షణలలో రెండోస్థాయిలో వుంది. దీనిని మెరుగుపరచడం మంచిది.-- అర్జున (చర్చ) 12:11, 28 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందన లేదు. నేను పరిశోధించితే కొన్ని పంచాంగాలలో కొంత సమాచారం వుంది అది పురుషులకి, స్త్రీలకి వేరువేరుగా లేదు. ఇది సాంప్రదాయక నమ్మకాలు కావున ప్రత్యేక వ్యాసం అనవసరం. బల్లి వ్యాసంలో విలీనం చేయటం మంచిది. --అర్జున (చర్చ) 06:54, 11 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]