చర్చ:బాదం
స్వరూపం
{{ సహాయం కావాలి}}
- బాదం వ్యాసం చాలా చిన్నది. నేను ఈ వ్యాసాన్ని దానిలో బాదంపాలు విలీనం చేసినా కూడా రెడ్డి అదే సమాచారంతో మల్లీ మల్లీ వ్యాసాన్ని సృష్టిస్తున్నారు. విలీనం గురించి సభ్యుల అభిప్రాయాన్ని తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 04:21, 16 ఫిబ్రవరి 2013 (UTC)
- విలీనం చేసినా కూడా మళ్ళీ మళ్ళీ రెడ్డి (గారు) అదే పనిలో ఉంటే వెంటనే కొన్నాళ్ళు ఆయనను ముందు ఆ పనిలో ఉండకుండా ఆసక్తణ్ణి చేయవచ్చును. దీనికి వారి సంజాయిషీ ఏమిస్తారో చూడండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:30, 16 ఫిబ్రవరి 2013 (UTC)
- ఆంగ్ల వికీ లో రెండు వ్యాసాలున్నాయి. అవి బాగా విస్తరింపబడి ఉన్నందున రెండు వ్యాసాలు కలవు. తెవికీ లో రెడ్డి గారు సృష్టించిన రెండు వ్యాసాలు సంగ్రహంగా ఉన్నవి. అందువలన వాటిని ఒకే వ్యాసంగా విలీనం చేస్తే బాగుంటుంది. రెడ్డి గారు ఈ వ్యాసాలను సృష్టించి చాలా కాలం అయినప్పటికీ వాటి విస్తరణ పట్ల దృష్టి పెట్టకుండా మరికొన్ని ఏక వాక్య వ్యాసాలను సృష్టించటం పైన మాత్రమే దృష్టి ఉంచారు. రెడ్డిగారు ఆంగ్ల వికీపీడియా లో వ్యాసాలను తెవికీ కి ఉదాహరణలుగా చూపి నిర్వాహకులను విమర్శించటం తగదు. మీరు ఆంగ్లం లో గల వ్యాసాలను పూర్తిగా అనువదిస్తే ఈ సమస్య ఉండదు కదా!( కె.వి.రమణ- చర్చ 11:24, 16 ఫిబ్రవరి 2013 (UTC))
తొలగించండి
[మార్చు]ఈ వ్యాసం పరిమాణం చాలా తక్కువ మరియు ఈ వ్యాసం లో బాదం పాలు అనే విషయం చేర్చబడింది. బాదం పాలు గూర్చి వేరొక వ్యాసం విస్తరణ జరిగినందున ఈ వ్యాసం తో పనిలేదు. కనుక తొలగించండి. లేదా ఆంగ్ల వికీ లోని బాదం వ్యాసం అనువాదం చేయండి.( కె.వి.రమణ- చర్చ 12:40, 16 ఫిబ్రవరి 2013 (UTC))