Jump to content

చర్చ:బెస్త

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వార్తల్లాగా ఉంది

[మార్చు]

ఈ వ్యాసం వార్తల్లాగా ఉంది. ఇటీవల కులాలకు సంబంధించి పలు వ్యాసాలు వస్తున్నాయి. వీటికి సరైన ఆధారాలు చూపించడం లేదు. కులాలకు సంబంధించిన వ్యాసాలు రాసేటపుడు నియమ నిబంధనలు మనం కఠిన పరుచుకోవలసి ఉంది. రవిచంద్ర (చర్చ) 09:15, 19 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]