చర్చ:బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పేరు[మార్చు]

వీరి పూర్తిపేరు బొమ్మగాని ధర్మభిక్షం గానే వ్యాసం ఉంటేనే బాగుంటుంది. ధర్మబిక్షం పేరుతో ఇతరవ్యక్తులు కొంతమంది ఉంటారు. కాబట్టి. పేరులో కూడా దోషం ఉన్నది. ధర్మబిక్షం అని కాకుండా ధర్మభిక్షం అని ఉండాలి.Rajasekhar1961 (చర్చ) 04:38, 26 సెప్టెంబరు 2014 (UTC)