Jump to content

చర్చ:బొమ్మేపర్తి (రాప్తాడు మండలం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వ్యాసానికి ఎటువంటి సంబందంలేని విషయం గురించి

[మార్చు]

ఇది గ్రామ వ్యాసం.ఈ వ్యాసంలో రాసిన పూర్తి సమాచారనికి, వ్యాసానికి ఎటువంటి సంబందం లేదు.ఏ ఉద్దేశ్యంతో రాశారో,ఎందుకు రాయవలసి వచ్చిందో అర్తం కాకుండా ఉంది.ఇందులో రాసిన విషయం గణపతి సచ్చిదానంద స్వామి అనే వ్యాసం నుండి,http://navyanta.blogspot.com/2007/12/blog-post_20.html నుండి ఎటువంటి మార్పుల లేకుండా కాపీ పేస్టు చేయబడింది.పొనీ ఈ వ్యాసానికి సంబందించిన దేవాలయం,దత్తపీఠం ఏమైనా గ్రామంలో ఉన్నాయా అంటే ఆ విషయం ఎక్కడా వివరించబడలేదు.వ్యాసం చరితం పరిశీలించగా అజ్ఞాత వాడుకరి 2015 నవంబరులో కూర్పు చేసినట్లుగా తెలుస్తుంది.ఇది ఈ వ్యాసంలో ఉండదగినదికాదని తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 16:51, 31 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

శీర్షిక నిర్ధారణ

[మార్చు]
లభించిన ఆధారం 2019 మార్చి 29 ఆంధ్రజ్వోతి దినపత్రిక ప్రకారం గ్రామం శీర్షిక సరిగానే ఉంది.--యర్రా రామారావు (చర్చ) 16:52, 31 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]