చర్చ:బ్యాటరీ
Jump to navigation
Jump to search
బ్యాటరీ యొక్క తెలుగు పదం ఘటం. ఘటాల గూర్చి నిర్జల ఘటం వ్యాసం లో పూర్తిగా యున్నందున దీనిని విలీనం చేయవలెను.( కె. వి. రమణ. చర్చ 15:43, 21 మార్చి 2013 (UTC))
- అవును, రమణ గారితో ఏకీభవిస్తున్నాను.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:08, 21 మార్చి 2013 (UTC)
బేటరీలలో dry cell batteries (మనం కంప్యూటర్లలోనూ, టార్చ్ లైట్లలోనూ వాడేవి) ఉన్నాయి, wet cell batteries (కారులలో వాడే lead-acid వంటివి) ఉన్నాయి. ఫ్యుయెల్ సెల్ లతో కూడ బేటరీలు తయారు చెయ్యవచ్చు. కనుక నిర్జల ఘటంతో విలీనం చేస్తే పరిధి తగ్గిపోతుంది. అంతే కాకుండా, కొన్ని కొన్ని సందర్భాలలో విలీనం చేస్టే "ఫోకస్" తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఆలోచించండి.Vemurione (చర్చ) 17:42, 24 ఏప్రిల్ 2016 (UTC)
- బ్యాటరీలలో వివిధ రకములైనవి ఉన్నందున ఈ వ్యాసాన్ని అభివృద్ది చేయాలి. విలీనం మూసను తొలగించితిని.--కె.వెంకటరమణ⇒చర్చ 07:56, 27 ఏప్రిల్ 2016 (UTC)